పారిపోయిన నాయకుని పగ ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Eighteenth Story in Telugu

Admin
0

Alibaba and Forty Thieves Eighteenth Story in Telugu Language : In this article we are providing "పారిపోయిన నాయకుని పగ ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.

పారిపోయిన నాయకుని పగ ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Eighteenth Story in Telugu

పారిపోయిన నాయకుని పగ ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Eighteenth Story in Telugu

“ఆలీబాబా పారిపోయిన దొంగల నాయకుడు యింతటితో ఊరుకోడు వాడిది తోక తొక్కిన త్రాచుపాము పగ! మళ్ళీ యేదో యుక్తి పన్ని వస్తాడు. పగ తీర్చుకోందే నిద్రపోడు” అంది మార్జియానా.

నాయకుడు గుండెల్లో పగ రగిలిపోతున్నది. తెలివిగా తన వాళ్ళనందర్నీ సంహరించిన ఆలీబాబా కుటుంబ సభ్యులను తుదముట్టించే వరకూ విశ్రాంతి లేదు అనుకున్నాడు.

కొద్దిరోజులు వూరుకున్నాడు. అనంతరం ఆలీబాబా కొడుకు నగల వ్యాపారం చేస్తున్నాడని ముందే తెల్సుకొని వుండటంతో నగల వ్యాపారిగా రత్నాలు వివిధ నగలూ మూటకట్టుకొని ఆలీబాబా వాళ్ళ ఊరు వచ్చాడు.

ఆలీబాబా కొడుకు చోటే బాబుతో స్నేహం చేశాడు. చోటే బాబు కూడా నగల వ్యాపారి కనుక నాయకుడిని ఆహ్వానించి తన అంగడిలోనే ఒక గదిలో వుండమన్నాడు.

ఇప్పుడు దొంగల నాయకుడు పేరు బహదూర్‌షా. అతను తను తెచ్చిన నగలు రత్నాలు చోటే బాబుకి విక్రయించాడు. చోటేబాబా నాయకుడు మారు పేరుతో చౌకధరలకు అమ్మించి లాభాలు బాగా గడించాడు. ఆ ఇద్దరి మధ్య స్నేహం ఒకరంటే ఒకరికి అభిమానం అధికమైనాయి. ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయినారు.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !